ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పొగాకు రైతులకు అండగా ఈ పర్యటన చేపట్టగా.. భారీగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.

#ysjagan #YSRCP #Podili #APPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️